WGL: జిల్లా కేంద్రంలోని భద్రకాళీ మాత ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన 40 అడుగుల గణపతి విగ్రహానికి నేడు ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. 16 రోజులుగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్న అర్చకులు ముగింపు వేడుకలను నిర్వహించారు. పాలాభిషేకం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.