SDPT: సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ దేవాలయంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందినభక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. ఆదివారం స్థానిక రామకోటి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు సికింద్రాబాద్లో శాంతియుత ర్యాలీ చేస్తున్న హిందువులపై దారుణంగా లాటి ఛార్జ్ చేయడంపై ఆయన ఖండించారు.