BDK: అమెరికా దేశ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హ్యారీస్ గెలుపొందాలని కోరుతూ పాల్వంచ ఎన్ కన్వెన్షన్ హాల్లో నల్ల సురేశ్ రెడ్డి దంపతులు సోమవారం రెండవ రోజు రాజాశ్యామలంబ యాగం ప్రారంభించారు. అమెరికా అధ్యక్ష పదవిలో మన భారతీయురాలు గెలుపొందాలని ఈ యాగం చేస్తున్నట్లు నల్ల సురేశ్ రెడ్డి తెలిపారు.