BPT: వేటపాలెం మండలంలోని పాపాయిపాలెం వైసీపీ నాయకులు పులి శ్రీనివాసరావు ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నేపథ్యంలో సోమవారం నియోజకవర్గ వైసీపీ పార్టీ సమన్వయకర్త కరణం వెంకటేష్ వారి ఇంటికి వెళ్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటానని వెంకటేష్ వారికి భరోసా ఇచ్చారు.