KMM: ఖమ్మం జిల్లాలోని ఐటీఐలలో ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో ప్రవేశాల కొరకు అక్టోబర్ 30 చివరి తేదీ అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ తెలిపారు. జిల్లాలో ఉన్న ఐటిఐ కళాశాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ లను ప్రారంభించామన్నారు. పదవతరగతి పాస్ అయిన వారు ఐటిఐ చేరి కోర్సులు పొందవచ్చన్నారు.