WNP: అమరచింత మునిసిపాలిటీ కేంద్రంలో శనివారం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా మేఘావృతమై వర్షం కురిసింది. పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం కురవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. 30 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. రోడ్డుపై వర్షం నీరు చేరి పాదచారులకు ఇబ్బందిగా మారింది.