సూర్యాపేట: అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అంగన్వాడీ సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో పోషణ్ అభియాన్ ప్రాజెక్టు లెవెల్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తులో అంగన్వాడీ టీచర్లు ఆయాల పాత్ర కీలకమైందని చెప్పారు.