SRD: నారాయణఖేడ్ పట్టణంలోని సాయిబాబా కాలనీలో గంగారెడ్డి ఇంట్లో బుధవారం రాత్రి 4 బ్రహ్మ కమలాలు విరబూసాయి. భాద్రపద మాసం కృష్ణ పక్షం అష్టమి రోజు తమ ఈ పూలు వికసించాయని ఇంటి యజమాని తెలిపారు. హిమాలయ పర్వతాల్లో ఉండే ఈ అరుదైన బ్రహ్మకమలాలు తమ ఇంట్లోని పెరట్లో పూయడం తమకెంతో ఆనందంగా ఉందని చెప్పారు. అనంతరం మధు దంపతులు, వాబ్రహ్మ కమలాలకు పూజలు చేశారు.