»Telangana Liberation Day Celebrations Live From Secunderabad Parade Grounds
Live: తెలంగాణ విమోచక దినోత్సవ వేడుకలు, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి ప్రత్యక్ష ప్రసారం
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఆదివారం (సెప్టెంబర్ 17) సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలను కింది వీడియోలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.