AP: రాష్ట్రంలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. ప్రకాశం జిల్లా పొదిలిలో 3:14 గంటల సమయంలో 2 సెకన్ల పాటు భూమి భారీ శబ్దంతో స్వలంగా కంపించింది. ఉన్నపాటుగా శబ్దం రావడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.