తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. దేశంలో బీజేపీ యేతర ప్రభుత్వాన్ని తయారు చేయాలని చూస్తున్నారు. అందుకు బీజేపీ యేతర పార్టీలతో ఆయన చర్చలు కూడా జరుపుతున్నారు. ఈ క్రమంలో.. ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. దేశవ్యాప్తంగా ఉచితంగా కరెంట్ ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నిజా...
ఖైరతాబాద్ వినాయకుడికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 20 కేజీల లడ్డూ ప్రసాదంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన హిందూ సమాజం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. హిందూ సమాజం చిలీపోయే ప్రమాదం ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రోజు ఖైరతాబాద్ వినాయకుడిని సందర్శించుకున్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. భాగ్యనగర్ లో అతి శక్తివంతమైన ప్రాముఖ్యత కలిగిన మహా గణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని...
తెలంగాణ మంత్రి కేటీఆర్… సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటారు. ఆయన ఏ విషయాన్ని అయినా సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు అందరి ట్వీట్లకు ఆయన రిప్లై కూడా ఇస్తూ ఉంటారు. ఈ సోషల్ మీడియా ను ఉపయోగించి కరోనా సమయంలో ఎంతో మంది సమస్యలను ఆయన పరిష్కరించారు. కేవలం కరోనా సమయంలోనే కాదు… ఆ తర్వాత కూడా ఆయన వివిధ రకాల సమస్యలకు ట్విట్టర్ వేదికగా పరిష్కరించిన సందర్భాల...
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి… తెలంగాణ మంత్రి హరీష్ రావు సవాలు విసిరారు. ప్రస్తుతం నిర్మలా సీతారమన్ తెలంగాణలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు హరీష్ రావు సవాల్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పది పైసలు ఇచ్చి.. పదింతలు ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. తెలంగాణ ఆయుష్మాన్ భారత్ లో చేరలేదంటే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని.. ఒకవేళ ఇప్పటికే ఉంటే&...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర రాజకీయాలపై దృష్టిసారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బిహార్ పర్యటనకు వెళ్లిన ఆయన తర్వాత… యూపీ పర్యటనకు వెళ్లేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర రాజకీయాలను పక్కన పెట్టి మరీ.. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన ఆయన.. బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల బిహార్ పర్యటన పూర్తి చేసుకున్న ఆయన.. ఉత్తరప్రదేశ్ లో భారీ సభ ఏర్ప...
మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టుల సపోర్టు కీలకంగా మారిన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులు ఎవరికి సపోర్ట్ చేస్తారా అని అందరూ ఎదురు చూస్తుండగా… దానిమీద సస్పెన్స్ వీడింది. తాము తెలంగాణ రాష్ట్ర సమితికే మద్దతునిస్తామని సీపీఐ నేత నారాయణ ఇదివరకే ప్రకటించారు. మునుగోడు ఎన్నికలో బీజేపీని ఓడించాలంటే ఈ పార్టీకే సపోర్ట్ ఇస్తామని ఆయన చేసిన ప్రకటననే ఇప్పుడు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం కూడా తమదీ అదే దారన్...
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడీ అప్పుడే మొదలైంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ… ఇప్పటి నుంచే పొత్తుల వ్యవహారాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రానప్పటికీ.. పొత్తు కన్ఫామ్ అనే అంటున్నారు. ఇదే పొత్తు తెలంగాణలోనూ కొనసాగే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో… ...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర రాజకీయాలపై దృష్టి సారించారు. ఎప్పటి నుంచో జాతీయ రాజకీయాల్లో తన మార్క్ చూపించాలని ఆయన అనుకుంటూనే ఉన్నారు. ఈక్రమంలోనే ఆ దిశగా ఆయన తన పని మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఆయన ఈరోజు బిహార్ పర్యటనకు వెళ్లారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తో ప్రత్యేకంగా చర్చలు జరిపేందుకు ఆయన ఈ పర్యటనకు వెళ్లడం గమనార్హం. బుధవారం ఉదయం హైదరాబాద్ బేగంపేట వి...
ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీ గూటికి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తెలంగాణ రాజకీయాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ రోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఆయన.. పలు విషయాలు మాట్లాడారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజీపీ అధికారంలోకి వచ్చితీరుతుందన్నారు. మునుగోడు ఉపఎన్నికతో కేసీఆర్ అరాచక పాలనను ప్రజలు అంతం చేయాలన్నారు. ప్రజలంతా కేసీఆర్ ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని వి...
తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి కరోనా బారిన పడ్డారు. కరోనా రావడంతో మంత్రి కేటీఆర్ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా.. ఆయన త్వరగా కోరుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే మంత్రి కేటీఆర్ కు గత సంవత్సరం క్రితం కూడా కరోనా వచ్చిన విషయం విధితమే.
తెలంగాణ రాష్ట్రంలో తమ బలం పెంచుకునేందుకు బీజేపీ చాలా ప్రయత్నాలే చేస్తోంది. అందరూ ఒకలా ఆలోచేస్తుంటే.. బీజేపీ మాత్రం మరోలా ఆలోచించి అడుగులు వేస్తోంది. రాజకీయంగా తమకు హైక్ తెచ్చుకోవడం కోసం సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ పర్యటనకు వస్తున్న బీజేపీ అధినాయకత్వం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులతో వరుసగా భేటీలు అవుతుండటం సర్వత్రా ఆసక్తి పెంచుతోంది. గ...
తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట కలిగింది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఆమెకు సిటీ సివిల్ కోర్టు ఊరట నిచ్చింది. లిక్కర్ స్కామ్లో తన ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. తనపై ఉద్దేశ పూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసి ప్రతిష్టకు భంగం కలిగిం...
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలంటూ గతంలో అభిమానులు విపరీతంగా కోరుకునేవారు. టీడీపీ మీటింగ్స్ ఎక్కడ జరిగినా.. అక్కడ ఎన్టీఆర్ పేరు వినపడేది. సీఎం , సీఎం అంటూ నినాదాలు కూడా చేసేవారు. కానీ.. ఆయన అవేమీ పట్టించుకోకుండా పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతూ వెళ్తున్నారు. ఈ క్రమంలో.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగింది. అందులో ఆయన నటన చూసి ఇంప్రెస్ అయిన కేంద్ర మంత్రి అమిత్ షా ఆయనను కల...
తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసిన ప్రియాంక గాంధీ.. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం తెలంగాణ పీసీసీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొంత కాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషయంలో ఆధిష్టానం ఓ నిర్ణయ...