• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

విజయవాడ బీఆర్ఎస్ ఫ్లెక్సీపై వైసీపీ సజ్జల కామెంట్స్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పార్టీని ఇటీవల భారత రాష్ట్ర సమితిగా(BRS) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈసీ ఆమోదం లభించడంతో, BRSను లాంఛనంగా ప్రారంభించారు. కర్నాటక సహా వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇతర రాష్ట్రాల్లో పోటీ విషయం పక్కన పెడితే, పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పోటీపై జోరుగా చర్చ సాగుతోంది. సమైక్య ఆంధ్రప్...

December 13, 2022 / 07:30 PM IST

కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు… సీఎం కేసీఆర్ వరాల జల్లు…!

జగిత్యాల పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్… అక్కడి ప్రజలకు వరాల జల్లు కురిపించారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జ‌గిత్యాల జిల్లాలోని మోతెలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. జ‌గిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేసుకోవడ‌మే కాదు.. ఇవాళ ఒక అద్భుత‌మైన క‌లెక్ట‌రేట్ నిర్మాణం చేసుక...

December 7, 2022 / 08:59 PM IST

కవిత మాత్రం ఎందుకు మినహాయింపు…ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…!

ఢిల్లీ లిక్కర్ స్కాం లో భాగంగా  సీబీఐ అధికారులు కవితను విచారించనున్న సంగతి తెలిసిందే.  ఈ విషయంపై ఎంపీ కోమటిరెడ్డి, వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.  రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లాంటి వాళ్లనే సీబీఐ అధికారులు ఆఫీసుకు పిలిచి మరీ విచారణ జరిపించి… కవితను మాత్రం ఎందుకు ఇంటికి వచ్చి మరీ విచారిస్తున్నారు అని ప్రశ్నించారు. కవితకు మాత్రమే ఆ మినహాయింపు ఎందుకు అని ఆయన ప్రశ్నించడం గ...

December 7, 2022 / 08:49 PM IST

తమ పార్టీ నేతలకు..బండి సంజయ్ కీలక సూచనలు…!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రావాల్సినదానికన్నా.. ముందుగానే వచ్చే అవకాశం ఉందని గత కొంతకాలంగా వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో… బండి సంజయ్.. తమ పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా… సిద్ధంగా ఉండాలని ఆయన తమ పార్టీ నేతలకు సూచించారు. ఇక ఎవరికి టికెట్ ఇస్తారు అనే విషయం మాత్రం తన చేతిలో లేదని… జాతీయ నాయకత్వానిదే ఫైనల్ అని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.  లాబీ...

December 7, 2022 / 06:18 PM IST

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, తెరపైకి దాసోజు శ్రవణ్ పేరు: ఎందుకంటే?

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం మరో మలుపు తిరిగింది! ఈ కేసులో రిమాండ్లో ఉన్న నందకుమార్ వాంగ్మూలాన్ని గత నెల 10వ తేదీన రికార్డ్ చేసింది సిట్. ఈ సందర్భంగా నందకుమార్ సంచలన విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రామచంద్ర భారతి, సింహయాజులుతో ఎలా లింక్ కలిసిందనే అంశంపై నందకుమార్ నుండి సిట్ అధికారులు ఆరా తీశారు. ఈ సందర్భంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఆ తర్వ...

December 7, 2022 / 06:11 PM IST

ఎల్లుండి నుండి నెక్లెస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

ఇండియన్ రేసింగ్ లీగ్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు పోలీసులు. రేసింగ్ లీగ్ 10న ప్రారంభమై, 11న ముగుస్తుంది. దీంతో భాగ్యనగరంలో మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. తొమ్మిదో తేదీన ఉదయం పదకొండు గంటల నుండి రేసింగ్ లీగ్ ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. హైదరాబాద్ నగరంలోని నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌లో ఈ ఆంక్షలు [...

December 7, 2022 / 06:06 PM IST

ఆ రోజునే మీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం: కవిత సీబీఐ విచారణ సస్పెన్స్కు తెర

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 11వ తేదీన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్టేట్మెంట్ను సీబీఐ రికార్డ్ చేయనుంది. ఈ మేరకు కవితకు సీబీఐ మెయిల్ ద్వారా సందేశాన్ని పంపించింది. ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఇంటి వద్ద ప్రశ్నించనున్నట్లు తెలిపింది. కవిత విచారణ అంశం ఉదయం నుండి సస్పెన్స్గా మారిన విషయం తెలిసిందే. ఓ వైపు కవిత ఇంటి వద్ద సీబీఐ కోసం వేచి చూశారు. మరోవైపు […]

December 6, 2022 / 06:45 PM IST

2022లో తగ్గిన ఇళ్ల కొనుగోలు శక్తి, అందుబాటులో హైదరాబాద్: 2023లో ఎలా ఉండవచ్చునంటే?

దేశంలో ఇళ్ల కొనుగోలు శక్తి తగ్గినట్లు జేఎల్ఎల్ ఇండియా తన హోమ్ పర్చేజ్ అఫోర్డబిలిటీ ఇండెక్స్(HPAI) నివేదిక వెల్లడించింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సం ప్రారంభం నాటికి రుణ రేట్లు దశాబ్దాల కనిష్టానికి పడిపోయాయి. దీనికి తోడు ధరలు కూడా పడిపోయాయి. ఈ కారణంగా చాలామంది ఇళ్ల కొనుగోలుకు మొగ్గు చూపారు. అయితే గత కొద్ది నెలలుగా కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచుతోంది. దీంత...

December 6, 2022 / 06:29 PM IST

ప్రభుత్వ వైఫల్యాలపై కమిటీ వేశాం… ఎంపీ ధర్మపురి…!

తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై తమ తెలంగాణ బీజేపీ పార్టీ…. ఒక కమిటీ వేసిందని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా… తెలంగాణ ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు. రానున్న ఎన్నికలకు మా రిపోర్ట్ చాలా కీలకం కానుందని, మా రిపోర్టులో సగానికి పైగా ముఖ్యమంత్రికి తెలుసని అన్నారు. ప్రజాధనం దోచుకోవడం తప్ప.. టీఆర్ఎస్‌కు దేనిపైనా చిత్తశుద్ధి లేదని విమర్శి...

December 6, 2022 / 06:20 PM IST

ప్రధాని మోదీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన షర్మిల..!

తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శల వర్షం కురిపించారు.  తెలంగాణలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని.. కేసీఆర్ కి నచ్చిన రాజ్యాంగమే అమలు చేస్తున్నారని షర్మిల ఆరోపించారు.  కేసిఆర్ రాజ్యాంగంలో వ్యక్తిగత హక్కులు ఉండవని అన్నారు. మంత్రి హరీష్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్న ఆమె చుట్ట, బీడీ అని ఏనాడు వైఎస్సార్ అనలేదని అన్నారు. ఇక తనకు కాల్ చేసి పర...

December 6, 2022 / 06:04 PM IST

అలీ కూతురి పెళ్లికి పవన్ వెళ్లకపోవడానికి కారణమిదే…!

సినీ నటుడు, వైసీపీ నేత అలీ ఇంట ఇటీవల శుభకార్యం జరిగిన సంగతి తెలిసిందే. అలీ కుమార్తె పెళ్లిని అంగ రంగ వైభంగా జరిపించారు. ఈ పెళ్లి కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే… పవన్ మాత్రం హాజరుకాలేదు. దీంతో… పవన్ కావాలనే రాలేదని కొందరు…. అసలు.. అలీ పిలవలేదు.. అందుకే రాలేదని మరికొందరు కామెంట్స్ చేశారు. దీంతో… ఆ వార్తలకు, కామెంట్లకు అలీ చెక్ పెట్టారు. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చి...

December 2, 2022 / 01:07 PM IST

కిషన్ రెడ్డికి  హరీష్ రావు సవాల్…!

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి… తెలంగాణ మంత్రి హరీష్ రావు సవాలు విసిరారు. తెలంగాణలో ప్రస్తుతం ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై హరీష్ రావు చాలా ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఉద్యమాల గడ్డ అని, ఇక్కడ  ఈడీ, ఐటీ దాడులతో మమ్మల్ని బెదిరించలేరని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీజేపీ బెదిరింపులకు ఎవరు భయపడరని హరీశ్‌రావు అన్నారు. అదే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జీఎ...

December 1, 2022 / 07:30 PM IST

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ముగ్గురికి బెయిల్ మంజూరు..!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు చేయాలని ప్రయత్నించిన వ్యవహారం తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా… ఈ కేసుకు సబంధించిన హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.  ఈ కేసులో  ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజిలకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్ ఇచ్చే సమయంలో ప్రతి సోమవారం సిట్‌ ముందు హ...

December 1, 2022 / 05:35 PM IST

లిక్కర్ స్కామ్ ఈడీ రిపోర్టు…. కవిత రియాక్షన్ ఇదే…!

లిక్క‌ర్ స్కామ్ కేసులో ఈడీ రిమాండ్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ రిపోర్ట్‌లో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురు నేత‌ల పేర్లు కూడా ఉండ‌టంతో ఒక్క‌సారిగా అల‌జ‌డి రేగింది. రిమాండ్ రిపోర్ట్‌లో క‌ల్వ‌కుంట్ల క‌విత పేరు కూడా ఉండ‌టంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేగింది. ఈడీ రిపోర్ట్ పై క‌విత స్పందించారు. దేశంలో అధికారంలోకి వ‌చ్చిన మోడీ ప్ర‌భుత్వం ఎనిమిదేళ్ల కాలంలో 9 రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొట...

December 1, 2022 / 05:32 PM IST

కవిత ట్వీట్ కి ఈటల స్ట్రాంగ్ కౌంటర్….!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కి బీజేపీ నేత ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… బీజేపీ నేతలు కొందరు షర్మిలకు అండగా నిలిచారు. ఈ క్రమంలో… కవిత సెటైర్లు వేశారు. షర్మిల.. బీజేపీ వదిలిన బాణం అంటూ కౌంటర్ వేశారు. ఆ కౌంటర్లకు… తాజాగా ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్...

November 30, 2022 / 06:06 PM IST