ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో… ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మొయినాబాద్ ఫాంహౌస్ లో జరిగిన వ్యవహారంపైనే చర్చంతా నడుస్తోంది. ఈ విషయంలోనే ఓ వైపీ టీఆర్ఎస్(trs), మరో వైపు బీజేపీ విమర్శలు చేసుకుంటున్నారు. అయితే… ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని.. ఎవరూ ఈ విషయంపై మాట్లాడొద్దు అంటూ మంత్రి కేటీఆర్(ktr) తమ పార్టీ నేతలకు సూచించారు. కాగా.. కేటీఆర్ చేసిన ట్వీట్ పై తాజాగా ...
ఒక్క రాత్రితో తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అధికార టీఆర్ఎస్(trs) ఎమ్మెల్యేలను ప్రలోభానికి గురి చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయంగా కనిపిస్తుండటంతో హైదరాబాద్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ డ్రామాలకు తెరలేపిందని అన్నారు. కేసీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లినపుడు ఆ స్వామీజీన...
త్వరలో మునుగోడు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… అధికార పార్టీ టీఆర్ఎస్(TRS) ఎమ్మెల్యేల కొనుగోలుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించడంతో తీవ్ర అలజడి సృష్టించింది. హైదరాబాద్ శివారులోని ఓ ఫౌంహౌస్‌లో నలుగురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతుండగా పోలీసులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ఇది పెను రాజకీయ దుమారానికి తెరదీసింది. బీజేపీ నేతలు ఈ ఎరకు ప్లాన్ ...
మునుగోడు ఎన్నికకు ఓటింగ్ తేదీ దగ్గరపడుతోంది. దీంతో… అన్ని పార్టీ ల ప్రముఖ నేతలంతా ప్రచారం చేస్తున్నారు. నువ్వా, నేనా అన్నట్లుగా ప్రచారాలు హోరెత్తిస్తున్నారు. కాగా… ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి జగదీష్ రెడ్డి(minister jagadish reddy) అక్కడి ఓటర్లకు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలిస్తే టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని మంత్రి వార్నింగ్ ఇవ్వ...
సినిమాలు తగ్గించి… తన పూర్తి దృష్టి మొత్తం రాజకీయాలపైనే పెడుతున్నాడు పవన్(pawan kalyan). అంతక ముందు ఒప్పుకున్న సినిమాలను కూడా కాస్త పక్కన పెట్టిమరీ రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారు. అయితే.. ఈసారి కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా.. తెలంగాణలోనూ తమ పార్టీ మార్క్ చూపించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పవన్ సూపర్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దాదాప...
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయంగా వేగం పెంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా… తెలంగాణలో కూడా తన పార్టీని విస్తరించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే పవన్ త్వరలో తెలంగాణలో పర్యటించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పర్యటనపై పార్టీ తెలంగాణ విభాగం సమావేశం నిర్వహించింది. పలు కీలక విషయాలు వెల్లడించింది. కొండగట్టు నుంచి జనసేనాని యాత్ర ప్రారంభం కానున్నట్లు తెలంగాణ జనసేన నేతలు...
తెలంగాణ ముఖ్యమంత్రి ప్రస్తుతం జాతీయ పార్టీపై ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే. దీంతో కొంతకాలంగా ఆయన దేశ రాజధాని ఢిల్లీలోనే ఉంటూ వస్తున్నారు. కాగా… తాజాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. నిన్ననే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన కేసీఆర్ ప్రగతి భవన్ కి రాగానే అందుబాటులో ఉన్న అధికారులతో మంత్రులతో సమావేశమయ్యారు. కాగా… ప్రస్తుతం ఆయన వచ్చే నెలలో జరగనున్న మునుగోడు ఎన్నికలపై కేసీఆర్ దృష్టి పెట్టడం మొ...
టీఆర్ఎస్ నేత, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు(Padmarao goud) పార్టీ మారుతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కాగా.. తనపై వస్తున్న వార్తలపై తాజాగా పద్మారావు క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చాడు. తాను ఆ సమయంలో ఉత్తరాఖండ్ వెళ్లానని.. ఆ సమయంలో తనకు ఫోన్లు చాలా వచ్చాయని ఆయన తెలిపాడు. కిషన్ రెడ్డితో తనకు మంచి సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయని.. ఆయనతో స్నేహంగా ఉన్నానని త...
మునుగోడు(munugode) ఎన్నికల పర్వం వాడి వేడిగా జరుగుతోంది. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి హీట్ మరింత పెరిగింది. ఇప్పటికే చాలా మంది నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 130 మంది నామినేషన్లు వేయగా.. స్క్రూటినీలో 47 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దాంతో 83 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఓకే చెప్పారు అధికారులు. అయితే.. వారిలో 36 మంది ఉపసంహరించుకున్నారు. దీంతె చివరకు మునుగోడు ఉప ఎన్...
మునుగోడు(munugode) ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. వచ్చే నెల 5వ తేదీన ఈ ఎన్నిక జరగనుంది. కాగా.. ఈ ఎన్నికల్లో తామే కచ్చితంగా గెలుస్తుందని బీజేపీ నేత బండి సంజయ్(Bandi Sanjay) ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల టీఆర్ఎస్ కి చెందిన బూర నర్సయ్య గౌడ్… ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. దీంతో… టీఆర్ఎస్ నేతలు బూర నర్సయ్య గౌడ పై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో… ఆయనకు బండి సంజయ్ మద్దతుగా నిలి...
జనసేనాని పవన్ ఇప్పుడు… అధికార పార్టీకి మంచి టాపిక్ గా మారారు. ఒకరి తర్వాత మరొకరు పవన్ ఫై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా విశాఖ గర్జన తర్వాత ఈ విమర్శల తాకిడి మరింత ఎక్కువగా మారింది. తాజాగా.. పవన్ కల్యాణ్(pawan kalyan) పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(perni nani) విమర్శలు గుప్పించారు. 3 పెళ్లిళ్లు చేసుకుని నీతులు, సూక్తులు చెబుతారా? అంటూ ఆయన పవన్ పై విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ రాజకీ...
లోక్ సత్తా పార్టీ… ఎక్కడో విన్నట్లు ఉంది కదా..? రాజకీయాల్లో మార్పు తెస్తానంటూ జయప్రకాశ్ నారాయణ(jayaprakash narayan) పెట్టిన పార్టీ ఈ లోక్ సత్తా. ఆయన పార్టీ పెట్టిన కొత్తలో… ఆ పార్టీ సిద్దాంతాలకు చాలా మంది ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా విద్యావంతులు, ఉద్యోగులు ఆయన పార్టీకి ఇంప్రెస్ అయ్యారు. ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అయితే… ప్రజలను పార్టీ సిద్దాంతాలో కాస్త ఆకర్షించారు కానీ.. ప్రజల్లోకి తీసుకువ...
TRS ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. ఆయన కుటుంబానికి చెందిన రూ.80.66 కోట్లను జప్తు చేసింది. జూబ్లీహిల్స్ లోని మధుకాన్ గ్రూప్ ప్రధాన కార్యాలయం సహా హైదరాబాద్, ఖమ్మం, ప్రకాశం జిల్లాలోని 28 ప్రాంతాల్లోని 28 స్థిరాస్తులను ఈడి అటాచ్ చేసింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే పేరుతో నామా నాగేశ్వర్ రావు రుణాలు తీసుకుని మళ్లీంచారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు...
ప్రస్తుతం దేశంలో హిజాబ్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం కాస్త సుప్రీం కోర్టుకు చేరడంతో… అక్కడ కూడా న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒకరు హిజాబ్ ధరించడాన్ని సమర్థించగా.. మరొకరు వ్యతిరేకించారు. ఇద్దరు జడ్జీలు వేర్వేరు తీర్పులు ఇవ్వడంపట్ల మండిపడిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ … హిజాబ్ ధరించిన ముస్లిం యువతి భవిష్యత్తులో ఏదో ఒక రోజున ఈ దేశ ప్రధాని కావాలన్నదే తన కల అన్న...
తెలంగాణలో ఇంకా టీడీపీ ఉందనే ఎవరూ నమ్మరు. రాష్ట్ర విభజన తర్వాత… అసలు ఆ పార్టీని జనాలు పూర్తిగా మర్చిపోయారు. కొందరు నేతలు ఉన్నా.. వారు కూడా తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరిపోయారు. అసలు అలాంటి పార్టీ ఒకటి తెలంగాణలో ఉందనే విషయం జనాలు పూర్తిగా మర్చిపోయారు. ఇలాంటి సమయంలో… ఓ సీనియర్ నేత టీడీపీలో చేరారు. ఇది ఒకింత అందరినీ షాకింగ్ కి గురిచేసిందనే చెప్పాలి. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ముదిరాజ్ మహాస...