మునుగోడు ఉపఎన్నికల వేళ చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. దీంతో మునుగోడు ఉపఎన్నిక ప్రచారం కోసం సిద్ధం చేసిన జెండాలు, పోస్టర్లు దగ్ధమయ్యాయి. దాదాపు 5 లక్షల విలువైన సామాగ్రి దగ్ధమైనట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడులో కాంగ...
హైదరాబాద్‌లో వర్షం వస్తే చాలు…అనేక ప్రాంతాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆయా ప్రాంతాలు మొత్తం వర్షం నీటితో నిండిపోతున్నాయి. మరికొన్ని లోతట్టు ప్రాంతాల్లోనేతే ఇళ్లలోకి నీరు చేరి అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. దీంతో ఇంట్లో సామాగ్రి తడిసి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ వర్షాలకు హైదరాబాద్‌లో పలు చోట్ల… రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మొకాళ్ల వరకు నీరు చేరి నడిచే ప్రజలు స...
రేవంత్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీతో సంబంధం లేకుండా ఆయనకు ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. రాష్ట్రాలు విడిపోవడంతో… తెలంగాణలో టీడీపీ పత్తా లేకుండా పోయింది. దీంతో…. ఆయనకు సొంత బలం ఉన్నా… పార్టీ బలం లేకపోవడంతో… కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ఆయన కు మంచి హోదానే ఉన్నప్పటికీ… ఆ పార్టీలో ఉండటం వల్ల రేవంత్ కి ఒరిగ...
తాను ఎప్పుడూ బీజేపీ సిద్దాంతాలకే కట్టుబడి ఉన్నానని.. పార్టీకి వ్యతిరేకంగా ఏనాడు ఏ పని చేయలేదంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ఇటీవల ఆయన ఓ కేసు విషయంలో జైలు పాలైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు బీజేపీ షోకాజు నోటీసులు జారీ చేసింది. రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆగస్టు 23న షోకాజు నోటీసులు జారీ చేసింది. జైల్లో ఉండటంతో సమాధానం ఇచ్చేందుకు అప్పట్లో ...
తెలంగాణ సీఎం కేసీఆర్ దమ్ముంటే తనపై మునుగోడులో పోటీ చేయాలని బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. లేదంటే కేటీఆర్ పోటీకి వచ్చినా తాను సిద్ధమేనని వెల్లడించారు. తెలంగాణలో కేసీఆర్ అనేక ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. మిమ్మల్ని అస్సలు వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మునుగోడులో కేసీఆర్ దొంగబెబ్బ తీసేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు...
మునుగోడులో పలువురికి మందు పోయడంపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. వరుసకు బావలు, అన్నలు అయిన వారికి మాత్రమే తాను మందు పోసినట్లు స్పష్టం చేశారు. మా చుట్టాల ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తన చుట్టాల ఇంటికి వెళ్లినట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. తాను ఎక్కడో బయట ఫంక్షన్ హాల్లో లేనని….తన బంధువుల ఇంట్లోనే ఉన్నట్లు వ...
లిక్కర్ స్కామ దేశంలో కలకలం రేపుతోంది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం కి సంబంధించి రోజుకో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దసరా తర్వాత సంచలనాలు జరగనున్నాయని గతంలో బీజేపీ నేతలు చెప్పారు. అలాగే జరిగినట్టుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ మరొకరికిని అరెస్ట్ చేసింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్‌ను అరెస్టు చేసినట్లు వె...
టీఆర్ఎస్ పార్టీ మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే విమర్శలు చేశారు. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హైదరాబాద్ – విజయవాడలో రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ నేతల మద్దతు కోరారు. కాంగ్రెస్ లో మాత్రమే ఇటువంటి ప్రజాస్వామ్య బద్దం...
మునుగోడు ఎన్నికల హీట్ మొదలైంది. నోటిఫికేషన్ విడుదల కావడంతో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. కాగా.. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్… కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. మునుగోడు ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్ తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఓ తాంత్రికుడు చెప్పిన కారణంగానే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని బండి సంజయ్ వివరించారు. ఇటీవలే ఓ పెద్ద స్వ...
తెలంగాణ వనపర్తి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మదనాపురం లోలెవల్ వంతెనలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వాగు ప్రవాహం ఆకస్మాత్తుగా పెరగడంతో ముగ్గురు వ్యక్తులు నీటిలో కోట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇది కూడా చూడండి: దొరికిపోయిన దొంగ రాజగోపాల్ రెడ్డి: జగదీశ్‌రెడ్డి
కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లారని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్‌రెడ్డి అమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. అసలు ఈ ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో రాజగోపాల్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మూడు సీట్లు ఉన్న పార్టీలోకి వెళ్తే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు. ఆర్నెళ్ల క్రితమే ఓ టెండర్ ఓకే అయిందని..రూ.18 వేల కోట్ల ...
27 రకాల సుగంధ ద్రవ్య పరిమళాలు వెదజల్లే పట్టుచీరను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సాయినగర్‌కు చెందిన నల్ల విజయ్ ఈ చీరను రూపొందించారు. గతంలో అగ్గిపెట్టె, ఉంగరం, దబ్బనం వంటి వస్తువుల్లో పట్టే చీరను తయారు చేసిన విజయ్.. తాజాగా సువాసనలు వెదజల్లే చీరను నేసి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సందర్భంగా మంత్రులు విజయ్‌ని మెచ్చుకున్నారు. ఈ క్రమంలో విజయ్ విజ్ఞప్తి మ...
మనుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత అన్ని పార్టీలు స్పీడప్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా బీజేపీ కూడా తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అధికారికంగా ప్రకటించింది బీజేపీ. ఆయన సోమవారం నామినేషన్ వేయనున్నారు. తాజాగా రాజగోపాల్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున...
మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు గుప్పించారు. మోదీ మన్ కీ బాత్ చెబుతారని..కానీ ఆయన మాత్రం వినరని ఎద్దేవా చేశారు. గుజరాత్ మోడల్ చూపించి 8 ఏళ్లలో దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఇండియా నైజీరియా కంటే దారుణంగా తయారువుతుందని ఆరోపించారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు ఇస్తామన్న మోదీ హామీ ఏమైందని నిలదీశారు. సాగు దండగ కాదని..పండుగ అని సీఎం కేసీఆర్ నిరూపించారని కేటీఆర్ కొనియాడారు. ఫ్లోరైడ్ సమ...
బీఆర్ఎస్ తో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వివాదంలో చిక్కుకున్నారు. నిజానికి ప్రస్తుతం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలంతా.. జాతీయ పార్టీ హడావిడిలో ఉన్నారు. ఈ సమయంలో అనుకోకుండా వివాదంలో పడ్డారు. అది కూడా ఓ సెన్సిటివ్ మ్యాటర్ లో కావడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే… దసరా పండగ రోజున పాల పిట్టను చూస్తే మంచి జరుగుతుందని మనం చిన్నతనం నుంచి వింటున్నదే. దాదాపు అందరూ ఆ రోజు సాయంత్రం పాలపిట్ట ఎక్కడ కనపడు...