SDPT: హుస్నాబాద్ మండలంలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం సాయంత్రం ప్రశాంతంగా ముగిసింది. చివరి రోజు ఒక్కరోజే 86 సర్పంచ్ నామినేషన్లు వచ్చాయి. మండలంలోని 17 గ్రామ పంచాయతీ స్థానాలకు మొత్తం 136 సర్పంచ్ నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.