KMM: జిల్లా 9వ డివిజన్ రోటరీ నగర్ పార్క్లో ఉన్న పబ్లిక్ టాయిలెట్లు అస్తవ్యస్తంగా తయారైందని, సరైన నిర్వహణ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. ఈమేరకు ఇవాళ అర్బన్ మండల మాజీ అధ్యక్షులు కుమిలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు వినతిపత్రం అందజేశారు.