ASF: గంజాయి, డ్రగ్స్‌తో పాటు బాల్యవివాహాలను నిర్మించాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. శనివారం ASF జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. జిల్లాను డ్రగ్స్, గంజాయి రహిత జిల్లాగా మార్చాలని కోరారు. ప్రతి గ్రామంలో డ్రగ్స్‌పై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్య క్రమంలో కేవీపీఎస్ కార్యదర్శి దినకర్, ఐద్వా జిల్లా కార్యదర్శి పాల్గొన్నారు.