BHNG: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో వెంకట్రావు, ఆలయ అర్చకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని దర్శించాల్సిందిగా ఆహ్వానించారు.