NZB: సెంట్రల్ జైలు వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇక్కడ పనిచేసిన అధికారుల వ్యవహార శైలి ఇందుకు కారణమవుతోందని ఆరోపణుల సైతం ప్రచారంలో ఉంది. గతంలో పనిచేసిన అధికారులు అక్రమ మొరం తవ్వకాలు జరిపించి రూ. కోట్లు దండుకున్నారని, జైల్లోనే వేదేచ్ఛంగా గంజాయి వాడకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఖైదీలకు సౌకర్యాలు కల్పించి డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు.