NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.11 గం.కు HYD నుంచి బయలుదేరి మ.1 గం.కు మాడ్గులపల్లి మండలం కొత్తగూడెం గ్రామం చేరుకొని మాజీ సర్పంచ్ జాన్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పిస్తారు. అనంతరం NLG పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 3.గం.కు NLG నుంచి HYD కు బయలుదేరుతారని జిల్లా కాంగ్రెస్ నాయకులు తెలిపారు.