MBNR: మహాత్మ జ్యోతిబాపూలే ఆశయాలను కొనసాగిద్దామని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు శివరాజ్ అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పాత డీఈవో ఆఫీస్ ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. అందరికీ విద్యను అందించాలని, ఎందరికో స్ఫూర్తిగా గెలిచారని ఆయన వెల్లడించారు.