NLG: జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి పది మందిలో ఒకరు సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రధానంగా జ్వరం, ఒళ్లు నొప్పులు, డెంగీ, మలేరియాతో ప్రజలు అల్లాడుతున్నారు. వర్షాల కారణంగా కాలనీలు, ఇళ్లు పరిసర ప్రాంతాల్లో నీరు నిలిచి దోమలు ఎక్కువై . వారం నుంచి జిల్లాలో ప్రభుత్వ,ప్రైవేట్ ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరుగుతుంది.