ASF: కెరమెరి మండలం పెద్ద కరంజీవాడ గ్రామం నుంచి పలు గ్రామాలకు త్రీ ఫేస్ విద్యుత్ లైన్ వేసేందుకు అనుమతులు మంజూరు చేయాలని DFO నీరజ్ కుమార్ను శుక్రవారం NHRC జిల్లా ఛైర్మన్ రాథోడ్ రమేష్ కోరారు. ఆదివాసుల ఆరాధ్య దైవం కపిలదేవి గుహ వద్ద విశ్రాంతి గది నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. DFO సానుకూలంగా స్పందించారన్నారు.