KMM: సీపీఐ శతవసంతాల ముగింపు బహిరంగ సభ డిసెంబర్ 26న ఖమ్మం కేంద్రంగా జరగనుంది. ఈ భారీ బహిరంగ సభ సన్నాహక సమావేశంకు ఆదివారం సీపీఐ పాల్వంచ పట్టణ మండల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బయలుదేరారు. సామాన్య ప్రజల సమస్య పరిష్కారానికి ఎర్రజెండా ముందుంటుందని వారు తెలిపారు.