SDPT: వరి కొయ్యలను కాలిస్తే పర్యావరణానికి తీవ్ర ఉప్పు వాటిల్లుతుందని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి అన్నారు. జగదేవ్పూర్ మండలంలోని దౌలాపూర్ గ్రామంలో క్షేత్ర సందర్శన చేసి రైతులకు పలు సూచనలు చేశారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది. విపరీతమైన వేడితో భూమి సారాన్ని కోల్పోయి దిగుబడి తగ్గిపోతుంది అని అన్నారు.