NZB: ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామంలో శుక్రవారం మున్నూరు కాపు సంఘ సభ్యుల సమావేశం నిర్వహించి కార్యవర్గ సభ్యులను ఏకగ్రివంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బైరాగి రవిని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి గొంగ గంగాధర్, ఉపాధ్యక్షులు ఉప్పల్వాయి శంకర్, గురిజాల నవీన్, కార్యదర్శిగా ఉప్పల్వాయి రఘుపతి, కోశాధికారి బిక్కై సాయిలు, సభ్యులను ఎన్నుకున్నారు.