SRD: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసిన తాము ప్రశ్నించడం ఆపమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆందోళన మండలం మాన్ సాన్ పల్లి గ్రామంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు తమకు ప్రతిపక్ష అవకాశం ఇచ్చారని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.