KNR: జమ్మికుంట మున్సిపాలిటీలోని 30 వార్డులలో ఉన్న డబుల్ ఓట్లను తొలగించాలని జమ్మికుంట తహసీల్దార్ వెంకట్ రెడ్డికి సామాజిక వేత్త గుర్రపు మహేంద్రనాద్ ఫిర్యాదు చేశారు. 30 వార్డులలో ఒకే వ్యక్తికి రెండేసి ఓట్ల చొప్పున సుమారు 300 ఓట్లు ఉన్నాయని, మృతి చెందిన వారి ఓట్లు 100కి పైగా ఉన్నాయని, వాటిని విచారణ జరిపి తొలగించాలన్నారు.