MBNR: కాంగ్రెస్ యువజన విభాగం మాజీ ఉపాధ్యక్షుడు అవైజ్ అలీ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారికి కండువా కప్పి ఆహ్వానించారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.