NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను, ప్రస్తుతం 589.80 అడుగులకు చేరుకుంది. దీంతో డ్యాం అధికారులు 8 గేట్లను 5 అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 88650 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 88650 క్యూసెక్కులుగా ఉంది.