BDK: గుమ్మడి నరసయ్య జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవానికి ఇవాళ మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా చిత్ర దర్శకుడు, నిర్మాత, చిత్ర యూనిట్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐదు సార్లు ఎమ్మెల్యే అయినా కూడా సదాసీదా జీవితం గడపడం అందరు వల్ల కాదని తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యతో ముచ్చటించారు.