BDK: గుండాల మండలం కాచినపల్లి గ్రామపంచాయతీ జగ్గు తండాకు చెందిన జర్పుల కిషన్ పత్తి, మొక్కజొన్న చేను రాత్రి కురిసిన గాలి వానకు నేలమట్టం అయింది. చేతికొచ్చిన పంట గాలివానకు నేలమట్టం అవడంతో సదరు రైతు ఆవేదనతో హద్దు లేకుండా పోయింది. చేతికొచ్చే సమయంలో పంట నాశనం అయిందని ప్రభుత్వ అధికారులు సర్వే జరిపి తమకు న్యాయం చేయాలని తెలిపారు.