NRML: జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 248.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా లక్ష్మణ్ చందా 44.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దస్తురాబాద్‌లో 42.6, నిర్మల్‌లో 37.8, సోన్‌లో 26.4, నిర్మల్ రూరల్‌లో 20.8, అతి అత్యల్పంగా లోకేశ్వరంలో 2.2 వర్షపాతం కురిసింది.