NLG: కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 26న జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని CITU రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి కార్మిక సంఘాలతో కలిసి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్నారు.