MBNR: కౌకుంట్ల మండలం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ స్టేషన్ అవసరమని అభిప్రాయపడుతున్నారు. సుదూర ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు వెళ్లడంతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, దీనిపై స్పందించి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్పారు.