WGL: గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్3వ బ్లాక్లో చేపడుతున్న కుటుంబ సర్వేను డివిజన్ అధ్యక్షుడు మీర్జా అక్తర్ పరిశీలించి అధికారులతో మాట్లాడి సూచనలు చేశారు. సర్వే కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ వివరాలను అధికారులకు అందజేయాలని, కుల గణన చేపట్టడం అభినందనీయమన్నారు. డివిజన్ నేతలు కమలుద్దీన్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.