RR: పైప్లే పెడల్స్ టెన్నిస్ సిరీస్ మాస్టర్ టైటిల్‌ను ఆదిల్, రిషి రెడ్డి సొంతం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీ వేదికగా జరిగిన పైప్లే పెడల్ మాస్టర్ సిరీస్ ఫైనల్స్ ముగిశాయి. ఈ టోర్నమెంట్‌కు వివిధ ప్రాంతాల నుంచి 150 మంది మాస్టర్స్ పాల్గొన్నారు. పోటాపోటీగా జరిగిన ఈ టోర్నమెంట్ డబుల్స్ ఆదిల్ కళ్యాణ్ పూర్ విజేతలుగా నిలిచారు.