HYD: 2029లో కూడా కాంగ్రెస్ దే అధికారం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ 1/3 స్థానాలు గెలుస్తుంది.. 2/3 స్థానాలను గెలుచుకొని మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు అహంకారం, అసూయ తగ్గించుకోవాలని సూచించారు. ఈ ఫలితాలతోనైనా వాళ్లకి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నానన్నారు.