SRCL: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డ్‌లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను గురువారం ఆమె పరిశీలించారు. వార్డ్‌లోని బడుగు లక్ష్మి, బడుగు బాబు సునీత, కత్తెర లక్ష్మి, బడుగు ప్రియాంక ఇందిరమ్మ ఇండ్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Tags :