NLG: మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు దామరచర్ల గ్రామ పంచాయతీ ముందు VHPS, MRPS, చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి (CPHPS) ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర CM ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులకు రూ.6 వేలు, అలాగే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత,గీత, బీడీ కార్మికుల పెన్షన్లు రూ.4 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.