KNR: అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాదకద్రవ్య వ్యతిరేక పోస్టర్ను పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. యువత, విద్యార్థులలో మాదకద్రవ్యాల నిర్మూలణపై అవగాహన కార్యక్రమాలు, ప్రజా భాగ్యస్వామ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.