BDK: దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో ఉన్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంపుల వద్ద ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల ప్రస్తుత స్థితి పంపుల పనితీరు కాలువల నిర్మాణంపై అధికారులు వివరించారు.