KMR: రుణాలు తీసుకున్న రైతులు రెన్యూవల్ చేసుకోవాలని విండో కార్యదర్శి జె.బాబుపటేల్ తెలిపారు. మద్నూర్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సింగిల్ విండోలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్నూర్ సింగిల్ విండో పరిధిలో క్రాప్ రుణాలు తీసుకున్న రైతులు 996 మంది ఉన్నట్లు తెలిపారు.