BDK: జిల్లా యువకులకు నాణ్యమైన నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో, దేశంలోని ప్రముఖ పరిశ్రమలైన MRF సంస్థలలో శిక్షణ, అప్రెంటిన్షిప్ అవకాశాలు అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 10వ తేదీన ఐడీవోసీ కార్యాలయాన్ని సంప్రదించాలని ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించారు.