HYD: ప్రధాని నరేంద్ర మోదీ SMART పోలీస్ విజన్ సాధనలో భాగంగా రాష్ట్రీయ రక్షా యూనివర్శిటీ బృందం HYDలోని తెలంగాణ పోలీస్ అకాడమీని సందర్శించింది. ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ శిక్షణ, ఫోరెన్సిక్ సైన్స్, జైలు పరిపాలన బలోపేతం, కొత్త క్రిమినల్ చట్టాల అమలు వంటి అంశాలపై చర్చలు జరిపినట్లు తెలిపింది.