SDPT: నగర సీపీగా సాధన రష్మి పెరుమాళ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 2019 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి అయిన ఆమె ప్రస్తుతం HYD నార్త్ జోన్ డీసీపీగా విధులు నిర్వహిస్తూ ఉండగా, సిద్దిపేట నగర పోలీస్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. నేర నియంత్రణలో సమర్థత చూపిన అధికారిగా గుర్తింపు పొందారు.