WNP: జిల్లా కేంద్రంలోని అయ్యప్పస్వామి ఆలయాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ దర్శించుకొని స్వామికి పూజలు చేశారు. ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని అన్నారు. ఆలయ నిర్వాహకులు ఆలయ అధ్యక్షుడు నగేశ్, అదనపు కార్యదర్శి గట్టు వెంకన్న ఎమ్మెల్యేకి స్వాగతం పలికి సన్మానించారు.