KMM: ప్రజల అవస్థను ప్రత్యక్షంగా ప్రజల వద్దకు వెళ్లి తెలుసుకోవడానికి అభివృద్ధి పేరుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడానికి మధిర నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్, మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు పట్టణ నాయకులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ప్రజలు చెప్పిన ఇబ్బందులు వినీ మీకోసం ప్రతిపక్ష పార్టీగా మా పోరాటం చేస్తామని వారు అన్నారు.