NLG: కోదాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నేడు శుక్రవారం అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఈ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ వర్గాలు తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.