HNK: శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో బీజేపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొంగర సుధాకర్‌ను గెలిపించాలని కోరుతూ.. ఇవాళ సాయంత్రం BJP నేతలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఉంగరం గుర్తుకు అమూల్యమైన ఓటు వేసి సుధాకర్‌ను గెలిపించాలని నాయకులు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో BJP ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.